ఎస్ బీ ఐ ద్వారా విద్యార్థులకు స్కాలర్ షిప్”
On Sun, 11 Sep, 2022, 2:16 pm ravindra Chary, <kammariravindrachary1971@ gmail.com> wrote:
యాలాల్ సెప్టెంబర్ 11 (జనం సాక్షి): తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎస్ బీ ఐ ద్వారా స్కాలర్షిప్ అందిస్తుంది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఈ ఏడాది దరఖాస్తులు కోరుతున్నది. ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కింద 6 నుండి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి రూపాయలు 15000 అందిస్తారు. విద్యార్థులు క్రితం సంవత్సరము అకాడమిక్ పరీక్షలలో 75% మార్కులు సాధించి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయము రూపాయలు మూడు లక్షల లోపు ఉండాలి. ఆన్లైన్ ద్వారా తగిన ధ్రువపత్రాలు జతపరుస్తూ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.చివరి తేది 15/9/2022.వెబ్ సైట్ :HTTPS;/ / W W W.BUDDY 4 STUDY.COM అనే వెబ్ సైట్ కు దరఖాస్తులు సమర్పించుకోవాలి.
ReplyForward
|