మహబూబ్ నగర్
అత్తను హత్య చేసిన కోడలు..
మహబూబ్‌నగర్: జిల్లా వంగూరు మండలం మిట్టసదగోడులో అత్తను కోడలు గొడ్డలితో నరికి చంపింది.
లారీ-బస్సు ఢీ.. ఇద్దరు మృతి
మహబూబ్ నగర్: ఇటిక్యాల మండలం జింకలపల్లి వద్ద లారీ, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
తాజావార్తలు
- సేవ్ రవీంద్ర హైస్కూల్ పోరాటంలో ముందడుగు
- తెలంగాణ ఉద్యమ కారుని అంత్యక్రియలో పాల్గొన్న డాక్టర్ భూపతి రెడ్డి ఎమ్మెల్యే
- చత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ కూలీలతో కొండూరులో వరి నాట్లు
- పానీపూరి తిన్న చిన్నారులు అస్వస్థత..
- 18న ఎల్లారెడ్డిపేటలో జరగబోయే విద్యుత్ సమస్యలు పరిష్కరించుకోండి.. ఏఈ.. ఆనంద్‌కుమార్
- హనుమకొండలో అభిమానిని పరామర్శించిన పవన్ కళ్యాణ్
- ఆదర్శ పాఠశాల లో దరఖాస్తుల ఆహ్వానం
- జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయం
- చెరువులో పడి యువతి మృతి
- అన్నారం షరీఫ్ చెరువును కొల్లగొడుతున్న మోరం మాఫియా..!
- మరిన్ని వార్తలు





