వరంగల్
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ధర్నా
కురవి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూఈ రోజు కురవి తహసీల్దారు కార్యలయం ముందు ధర్నా చేశారు. ఉపతహసీల్దారుకు వినతి పత్రం సమర్పించారు.
అక్రమంగా తరలిస్తున్న 400లీటర్ల కిరోసిన్ పట్టుకున్నా గ్రామస్తులు
వరంగల్: నర్శింహులపేట మండలంలోని దాట్లనుంచి అక్రమంగా తరలిస్తున్న 400లీటర్ల కిరోసిన్ డ్రమ్ములను గ్రామస్తులు పట్టుకున్నారు. పట్టుబడిన కిరోసిన్ పౌరసరఫరాల అధికారులు విచారణ చేపట్టారు.
ప్రధానోపాధ్యాయుల సమావేశం
వరంగల్: నర్శింహులపేట మండలంలోని దంతాలపల్లిలో ఈ రోజు ్నపధానోపాధ్యాయుల సమావేశం రిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై ఎంఈవో అవగాహన కల్పించారు
పోషకాహార వారోత్సవాలు
వరంగల్: నర్శింహులపేట మండలంలోని దంతాలపల్లిలో ఈ రోజు పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు. గర్భిణీలకు, బాలింతలకు అవగాహన కల్పించారు.
నర్శింహులుపేట మండలంలో ఉపాధ్యాయలకు సన్మానం
వరంగల్: నర్శింహులుపేట మండలంలోని దంతాలపల్లి, పెద్దముత్తారం, కుమ్మరికుంట్ల, గ్రామాల్లో ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు.
తాజావార్తలు
- అన్నారం షరీఫ్ చెరువును కొల్లగొడుతున్న మోరం మాఫియా..!
- తోమ్మిదవ ప్యాకేజీ పనులను పూర్తి చేయాలి
- జడ్చర్లలో ట్రాఫిక్ కష్టాలు.. తీరని ప్రయాణికుల ఇబ్బందులు
- మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం పర్వతగిరి
- యూరియా ఆఫ్ విధానాన్ని రద్దు చేయాలని రేపు సిరికొండలో బీఆర్ఎస్ మహాధర్నా
- కెటికె-5 గనిలో బ్లాస్టింగ్ ప్రమాదం:కార్మికుడికి గాయాలు
- అమావాస్య వేళ ఉప్పల్ బగాయత్ కాలభైరవ స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ
- అమావాస్య వేళ ఉప్పల్ బగాయత్ కాలభైరవ స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ
- కెటికె-5 గనిలో బ్లాస్టింగ్ ప్రమాదం:కార్మికుడికి గాయాలు
- క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్లాలి….
- మరిన్ని వార్తలు




