వార్తలు

బస్సు ప్రమాద మృతులకు సంతాపం తెలిపిన కేసీఆర్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నుంచి షిర్డీ వెళ్లిన బస్సు షోలాపూర్‌ సమీపంలో ప్రమాదానికి గురై 34 మంది మృతి చెందిన సంగతి తెలిసీ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ …

బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 30

హైదరాబాద్‌: హైదరాబాదు నుంచి షిర్డీ వెళ్తూ మహారాష్ట్ర సరిహద్దులో లోయలో పడిన బస్సు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 30గా తేలింది. మరో 20 మంది తీవ్రంగా …

ఏసీబీ అదుపులో చలపతిరావు

హైదరాబాద్‌: విశ్రాంత న్యాయమూర్తి చలపతిరావు ఏసీబీ అధికారులు అదుపులోకి  తీసుకున్నారు. సీబీఐ మాజీ న్యాయమూర్తి  పట్టాభి రామారావు తనయుడు రవిచంద్రను అదుపులోకి తీసుకున్న ఏసీబీ గాలి బెయిల్‌ …

బస్సు ప్రమాదంలో క్షతగాత్రుల వివరాలు

హైదరాబాద్‌: షిర్డీ ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు:కె. కృష్ణతులసి, కె. వెంకటేశ్వరరావు (హైదరాబాద్‌), పాల్‌ జోసఫ్‌ (కృష్ణా), దీపిక, దీపిక, రాధిక (బాజుపల్లి),కిరణ్‌ ఉపేంద్ర (నాగర్‌కాలపురం), జి. …

సిపిఐ మహాసభలను విజయవంతం చేయండి

ఆదిలాబాద్‌, జూన్‌ 15 : ఈ నెల 17,18 తేదీల్లో జిల్లాలోని బెల్లపల్లి పట్టణంలో జరిగే పార్టీ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ శాసనసభ పక్ష …

వైకాపా నేత రెహ్మాన్‌కు 14 రోజుల రిమాండ్‌

హైదరాబాద్‌ : ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయ దుందుభి మోగించడంతో సంతోషం పట్టలేక గాలిలోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపిన ఆ పార్టీ నేత …

కేసీఆర్‌కు మన్మోహన్‌, శరద్‌పవార్‌ అభినందనలు

న్యూఢిల్లీ :తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ శుక్రవారం ఫోన్‌ చేశారు. పరకాల ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలవడంతో …

ఎల్వీ సుబ్రహ్మణ్యం పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌ : ఎమ్మార్‌ కేసులో ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు నాంపల్లి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనపై మోపిన అభియోగాలు నిరాధారమైనవని, తనపై సీబీఐ …

‘జనం సాక్షి’ సర్వే నిజమైంది… పరకాలలో టీఆర్‌ఎస్‌దే విజయం

కరీంనగర్‌, జూన్‌ 15 (జనంసాక్షి) : ఉత్కంఠ భరితంగా సాగిన పరకాల ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) విజయం సాధించింది. పోలింగ్‌కు ముందు ‘జనం …

కేసీఆర్‌కు ప్రధాని ఫోన్‌

రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తెరాస అధ్యక్షులు కల్వకుంట చంద్రశేఖర్‌రావుకు ఈ రోజు సాయంత్రం ఫోను చేశాడు. పరకాలలో గెలుపోందినందుకు అభినందనలు తెలిపినాడు.