Friday, 6 November 2026

వార్తలు

పాల్వాయికి రాహుల్‌ గాంధీ

నో అపాయింట్‌మెంట్‌ ఇదో రకమైన అవమానం న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి): తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డిని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్‌ గాంధీ పిలిచి అవమానించారనే వార్తలు ఇక్కడ గుప్పుమన్నాయి. తనను…

‘బాబ్రి’ కూల్చివేతలో … పీవీ పరోక్ష హస్తం

ఆ సమయంలో పీవీ పూజల్లో నిమగ్నమయ్యాడు కూల్చి వేత పూర్తయ్యాకే మసీదు కూల్చారని తెలిసాకే పూజవిరమించాడు ప్రముఖ జర్నలిస్టు కుల్దీప్‌ నయ్యర్‌ ఆత్మకథలో సంచలన ఆరోపణ న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి): మాజీ ప్రధాని పివి నర్సింహారావుపై మరో…

తెలంగాణ ఇచ్చేయండి !

నాకేం అభ్యంతరం లేదు : కేంద్రమంత్రి కిషోర్‌చంద్రదేవ్‌ న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ముక్కలు చేసి ప్రత్యేక తెలంగాణ ఇవ్వ డం వల్ల తనకేం అభ్యంతరం లేదని కేంద్ర గిరిజన శాఖా మంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌…

అధ్యయన కేంద్రపోషకులుగా అమితాబ్‌, కరణ్‌సింగ్‌

లండన్‌: ఇక్కడి ఆక్స్‌ఫర్డ్‌ హిందూ అధ్యయన కేంద్రం పోషకులుగా బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌, భారత సాంస్కృతిక సంబంధాల మండలి అధ్యక్షులుడ, భారత పార్లమెంటు సభ్యుడు కరణ్‌సింగ్‌లు బాద్యతలు స్వీకరించారు. హిందూ సంస్కృతి, మతం, చరిత్ర, కళలు, తదితర…

విద్యుత్‌ ఛార్జీలతో దగా: రాఘవులు

హైదరాబాద్‌: విద్యుత్‌ చార్జీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్‌ సంస్ధల రెగ్యూలేటరీ కమిషన్లు వాస్తవాలను దాచిపెట్టి వినియోగదారులను దగా చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు విమర్శించారు. విద్యుత్‌ చార్జీలు స్వల్పంగానే పెంచామని నమ్మబలుకుతూ పరోక్షంగా ఎఫ్‌ఎన్‌ఏ…

విద్యుత్‌ ఛార్జీలతో దగా. రాఘవులు

హైదరాబాద్‌: విద్యుత్‌ చార్జీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్‌ సంస్ధల రెగ్యూలేటరీ కమిషన్లు వాస్తవాలను దాచిపెట్టి వినియోగదారులను దగా చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు విమర్శించారు. విద్యుత్‌ చార్జీలు స్వల్పంగానే పెంచామని నమ్మబలుకుతూ పరోక్షంగా ఎఫ్‌ఎన్‌ఏ…

యాదగిరి కస్టడీ కోరుతూ ఏసీబీ పిటిషన్‌

హైదరాబాద్‌: ‘గాలి’ బెయిల్‌ కుంభకోణంలో కస్టడీలో ఉన్న రౌడీషిటర్‌ యాదగిరిరావును కస్టడీకి ఆవ్వాలని కోరుతూ అవినీతి అవినీతి నిరోధకశాఖ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కోసం ఐదురోజుల పాటు కస్టడీకీ ఇవ్వాలని న్యాయస్థానాన్ని…

తప్పుల వల్ల ఎంసీఐ అనుమతి రాలేదు

హైదరాబాద్‌: చిన్నచిన్న తప్పువల్లనే కాకతీయ,గాంధీ వైద్యకళాశాలల్లో సీట్ల పెంపునకు ఎంసీఐ అనుమతి రాలేదని మంత్రి కొండ్రు మురళి అన్నారు. ఎంసీఐ వైఖరి పై కేంద్రమంత్రి ఆజాద్‌తో సీఎం మాట్లడనున్నారని ఆయన వెల్లడించారు.

మూడు నెలల గరిష్టానికి సెన్స్‌క్స్‌

మంబయి: బ్యాంకు,ఎఫ్‌ఎంసీజీల షేర్ల లాభాలతో సెన్సెక్స్‌ సూచీ మూడు నెలల గరిష్టానికి చేరింది. సెన్స్‌క్స్‌ 75.86 పాయింట్ల లాభంతో 17538.67 వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్చేంజ్‌ 24.75పాయింట్ల ఆధిక్యంతో 5327.30వద్ద ముగిశాయి.సిప్లా ఐసీఐసీఐ బ్యాంకు.టాటా మోటార్స్‌,ఐటిసి….తదితర కంపెనీషేర్లు లాభాలను…

ఏసీబి వలలో ఆర్‌ఐ, విఆర్‌వో…

సీజ్‌ చేసిన గ్యాస్‌ సిలిండర్‌లను విడుదల చేసేందుకు గ్యాస్‌ఏజన్సీ వద్ద నుండి లంచం తీసుకుంటూ కరీంనగర్‌ జిల్లాకు చెందిన కాల్వశ్రీరాంపూర్‌ ఆర్‌ఐ తిరుపతి, మల్యాల విఆర్‌వో రమేశ్‌లు ఏసీబి వలలో చిక్కారు. సుమారు నెల క్రితం గ్యాస్‌ ఏజన్సీకి…