రేపటినుంచి రంజాన్ ఉపవాసాలు షురూ
హైదరాబాద్: చెన్నై, మైసూర్‌ల్లో నెలవంక దర్శనమివ్వడంతో రేపటి నుంచి రంజాన్ నెల ప్రారంభం కానుంది. శనివారం నుంచి రంజాన్ ఉపవాసాలు ప్రారంభం కానున్నాయని రువాయత్ కమిటీ తెలిపింది.
హైదరాబాద్: చెన్నై, మైసూర్‌ల్లో నెలవంక దర్శనమివ్వడంతో రేపటి నుంచి రంజాన్ నెల ప్రారంభం కానుంది. శనివారం నుంచి రంజాన్ ఉపవాసాలు ప్రారంభం కానున్నాయని రువాయత్ కమిటీ తెలిపింది.
తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్నది జగన్ అని తెరాస నేత ఈటెల రాజేందర్ ఆరోపించారు. యాదిరెడ్డి మృతిచెంది అయిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయనకు నివాళులర్పించారు. తెలంగాణ వాదులంతా అడ్డుకుంటామని హెచ్చరిస్తుంటే విజయమ్మ సిరిసిల్లలో ఎలా పర్యటిస్తారని ఆయన ప్రశ్నించారు.…
నెల్లూరు: కృష్ణపట్నం పోర్టు వద్ద మత్స్యకారులు తమ ఆందోళనను విరమించారు. ఆర్డీవో మాధవీలత వారితో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. హర్బర్ నిర్మాణం, సముద్రంలో చేపల వేటకు అనుమతి, తాగునీటి సదుపాయం..తదితర సమస్యల పరిష్కారానికి ఆర్డీవో హామీ ఇచ్చారు. 10రోజుల్లో…
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం: రాష్ట్రంలోని నాలుగు ఆన్‌లైన్ కేంద్రాల్లో శుక్రవారం ప్రారంభమైన ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ముగిసే సమయానికి 866సీట్లు భర్తీ అయ్యాయి. హైదరాబాద్ జేఎన్‌టీయూలో 422, విజయవాడలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో 243, విశాఖ ఏయూలో 89, తిరుపతి…
గీసుకొండ: ఆదర్శగ్రామామైన గంగదేవిపల్లిని స్పూర్తిగా తీసుకొని తమ దేశాల్లో ప్రచారం చేస్తామని విదేశీయులు పేర్కొన్నారు వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలంలోని గంగదేవిపల్లిని బాలవికాస్ స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో నేపాల్, శ్రీలంక, ఇటలీ, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, బంగ్లాదేశ్, చైనా, ఉంగండా,…
ముంబాయి: కేంద్రంలోని యూపీఏ సర్కారులో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన ప్రభావంతో సెన్సెక్స్ 120.41పాయింట్లు కోల్పోయి 17158.44వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ 37.50పాయింట్లు నష్టపోయి 5205.10వద్ద స్థిరపడింది. రాష్ట్రపతి ఎన్నిక అనంతరం ఆర్థిక సంస్కరణలు వేగవంతమవుతాయని భావిస్తున్న తరుణంలో…
హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబుపై పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి విరుచుకుపడ్డారు. తనను సస్పెండ్ చేయడం కాదు ఏడాదిన్నర కిందటే రాజీనామా చేసి టీడీపీనే సస్పెండ్ చేశామని ధ్వజమెత్తారు. బాబు తెలంగాణ ద్రోహి అని కోపోద్రిక్తులయ్యారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు…
హైదరాబాద్: పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్నందున నలుగురు శాసనసభ్యులు చిన్నం రామకోటయ్య (నూజీవీడు) వేణుగోపాలాచారి (ముధోల్), హరీశ్వర్‌రెడ్డి, (పరిగి) బాలనాగిరెడ్డి (మంత్రాలయం)లను పార్టీనుంచి సస్పెండ్ చేస్తున్నట్టు తెలుగుదేశం ప్రకటించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ పాల్గొనరాదని నిర్ణయించినప్పటికీ వీరు ఓటు…
హైదరాబాద్: గ్రూప్-2 పరీక్ష నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈమేరకు కమిషన్ కార్యదర్శి పూనం మాల కొండయ్య ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 21,22 తేదీల్లో జరిగే ఈ పరీక్షకు 1,360…
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమస్యలపై నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయూ) నేతలతో ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ తుది దశ చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని బస్‌భవన్‌లో జరుగుతున్నాయి. కార్మికుల పది డిమాండ్లపై ప్రతిష్టంభన నెలకొందని…