హైదరాబాద్

విదేశాల్లో ఎటువంటి ఖాతాలు లేవు:చంద్రబాబు

తిరుపతి: వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, జగన్‌లు ర్నాష్టాన్ని దోచారని అభివ&ఈద్దిలో వెనకబడి పోయిందని వేల ఎకరాల భుములు ధారదత్తం చేసారని ఈ ఉప ఎన్నికలు అవినీతికి, ధర్మనికి …

అనంతపురంలో కాంగ్రెస్‌,తెదేపా నుంచి డబ్బు స్వాదీనం

అనంతపురం: డి.హిరేహాల్‌ గ్రామంలో ఓటర్లకు డబ్బు పంచుతున్న కాంగ్రెస్‌ నుండి 60,000 టిడిపి నుండి 20,000 స్వాదినం చేసుకున్నట్లు వారి కేసు నమోదు చేసామని ఎసై జమాల్‌ …

గయాలో మావోయిస్ట్‌ కాల్పులు

బీహర్‌: గయాలో మావోయిస్ట్‌లకు పోలీసులకు మధ్య కాల్పులల్లో సీఇర్ప్‌ఎఫ్‌ జవాన్‌ మృతి చెందగా ఇద్దరికి గాయాలు అయినట్లుగా సమాచారం.

తప్పిన విమాన ప్రమాదం

అస్సాం: గౌహతికి వచ్చిన దిమాపూర్‌ విమానానికి చక్రం వూడిపోయింది. ఇది గమనించిన పైలట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్‌ చేసారు. విమానంలోని 48మంది ప్రయానికులు ఊపిరి పీల్చుకున్నారు.

బీజపూర్‌లో కాల్పులు

చత్తీస్‌గఢ్‌: బీజపూర్‌ జిల్లా ప్రాంతంలో మావోయిస్టులకు సీఆర్ప్‌ఎఫ్‌ జవాన్ల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.

వాషింగ్టన్‌లో మాజి సైనికాదికారి ఆత్మహత్య

వాషింగ్టన్‌: భారత మాజి సైనికాధికారి అవతార్‌సింగ్‌  భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఇంకా వివారాలు తెలియలేదు

కాకతీయ ఐసెట్‌-12 ఫలితాల విడుదల

వరంగల్‌: కాకతీయ విశ్వవాద్యాలయం నిర్వహించిన ఐసెట్‌ ఫలితాలు ఈ రోజు ఉదయం 10.30కి కేయు వీసి వెంకటరత్నం ఫలితాలను విడుదల చేసాడు. 94.65శాతం ఉత్తీర్ణత సాధించినట్లుగా ఆయన …

కడప నుండి రాజధానికి చేరుకున్న సిఎం

.హైదరాబాద్‌: ఉప ఎన్నికల్లో భాగంగా కడప జిల్లాలో ప్రచారం ముగించుకుని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి రాజధానాకా చేరుకున్నారు. వాయిలర్‌ రవి హైదరాబాద్‌ రావడంతో సిఎం త్వరగా వచ్చారు

5గంటలకల్లా ప్రచారం సమాప్తం : బన్వర్‌లాల్‌

హైదరాబాద్‌, జూన్‌ 9 : ఆదివారం సాయంత్రం 5 గంటల కల్లా ప్రచారం ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల  ప్రధాన అధికారి బన్వర్‌లాల్‌ చెప్పారు. సచివాలయంలో శనివారంనాడు విలేకరులతో …

మరో 48 గంటల్లో వర్షాలు!

హైదరాబాద్‌, జూన్‌ 9 : మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్నాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వీటి ప్రభావం వల్ల రాష్ట్రంలో …