హైదరాబాద్

హైదరాబాద్‌ చేరుకున్న సుష్మస్వరాజ్‌

పరకాల ఉప ఉన్నికల ప్రచారానాకి ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. హైదరాబాద్‌ నుండి బయలుదేరి భారి భహిరంగా సభలో ఆమె పాల్గోననున్నారు.

తిరుమలను అపవిత్రం చేసిన నాయకులకు ఓటు వేయద్దు:చంద్రబాబు

తిరుమలను అపవిత్రం చేసిన నాయకులకు ఓటు వేయద్దు:చంద్రబాబు తిరుపతి: ఉప ఎన్నికలో బాగంగా ఎన్నికలో ప్రచారంలో టిడిపి అధినేత చంద్రబాబు మాట్లాడుతూ తిరుమలను అపవిత్రం చేసిన నాయకులకు …

పరకాలలో సురేఖ ఓడిపోతేనే తెలంగాణ వస్తుంది:కోదండరాం.

పరకాలలో సురేఖ ఓడిపోతేనే తెలంగాణ వస్తుందని కోదండరాం అన్నారు. వైఎస్‌ఆర్‌ సీపీ సమైక్య పార్టీ అని సమైక్య వాదాన్ని బలపరిచేందుకే విజయమ్మ పరకాలలో పర్యటించిందని పరకాలలో సురేఖ …

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ ఫైనల్లో సైనా నెహ్వాల్‌

హైదరాబాద్‌ : థాయ్‌లాండ్‌ ఓపెన్‌ టెన్నిస్‌ సింగిల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం ఇక్కడ జరిగిన సెమీ పైనల్‌ మ్యాచ్‌లో …

చిరంజీవికి ఈసీ నోటీసు

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ నాయకుడు, ఎంపీ చిరంజీవికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. ఈనెల 11న ఉప ఎన్నికల ప్రచార సభలో చిరంజీవి ప్రసంగిస్తూ …

జడ్జి పట్టాభిపై ఏసీబీ కేసు నమోదు

హైదరాబాద్‌:గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ విషయంలో న్యాయమూర్తి పట్టాభిరామరావుపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అవనీతి నిరోధక చట్టం సెక్షన్‌ (1). 13 (2). ఐపీసీ 120 (బి). …

సిద్దాంతాలు లేని పార్టి జగన్‌ పార్టి

హైదరాబాద్‌: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టికి రాజకీయ సిద్దాంతాలు లేవని టిడిపి రాజ్యసభ సభ్యులు దేవేందర్‌గౌడ్‌ ఎద్దేవ చేసారు.

విద్యుత్‌ కేంద్రం పనులను అడ్డుకున్న అఖిలపక్షం

విజయనగరం జిల్లా కోటిపాలెంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం పనులను అఖిలపక్షం నేతలు అడ్డుకున్నారు. వారిని పోలిసులు అదుపులోకి తీసుకున్నారు.

సచిన్‌కు విశాలమైన భవనం

ిల్లీ: ఇటివల రాజ్యసభకు ఎన్నికైన భారత క్రికెటర్‌ సచిన్‌ టెండుల్‌కర్‌కు ప్రభుత్వం సువిశాలమైన భవనం కేటాయించింది.

రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు

మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవణాలు పలకరించ నున్నాయని వాతవారణ శాఖ తెలిపింది