Sunday, 15 November 2026

హైదరాబాద్

సీఎం పర్యటనలో ఉద్రిక్తత

శ్రీకాకుళం: ఆముదాల వలస చక్కెరకర్మాగారాన్ని తెరిపించాలని ముఖ్యమంత్రి కలిసేందుకు ప్రయత్నించిన తెదేపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈసందర్భంగా పోలీసులు, తెదేపా నేతల మధ్య తోపులాట జరిగింది. జిల్లాలో నెలకొల్పుతున్న ధర్మల్‌ విధ్యుత్‌, అణువిద్యుత్‌ కేంద్రం,…

బాక్సింగ్‌లో ప్రీక్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన జైభగవాన్‌

లండన్‌: లండన్‌ ఒలింపిక్స్‌ బాక్సింగ్‌ పురుషుల లైట్‌ వెయిట్‌ 60కేజీల విభాగంలో మనదేశానికి చెందిన జైభగవాన్‌ ప్రీక్యార్టర్‌ ప్రవేశించాడు. తొలి రౌండ్‌లో షీపెల్స్‌ బాక్సర్‌ అలీసోవ్‌పై 18-8 తేడాతో జైభగవన్‌ విజయం సాధించాడు.

కార్పోరేట్‌ సంస్థల సహకారంతోనే ప్రణబ్‌ విజయం

హైదరాబాద్‌: కార్పోరేట్‌ సంస్థల సహకారంతోనే రాష్ట్రపతి ఎన్నికల్లో ణ్రబ్‌ ముఖర్టీ విజయం సాధించారని సీపీఐ జాతీయ ధ్రాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పార్టీ రాష్ట్ర సమితి సమావేశంలో…

కాస్త ఆలస్యమైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది: ఎం.ఎస్‌

హైదరాబాద్‌: కాస్త ఆలస్యమైనా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని ఆర్టీసీ ఛైర్మన్‌ ఎం.సత్యనారాయణరాబు వ్యాఖ్యానించారు. సీనియర్లంతా అధిష్ఠానంతో మాట్లాడామని… దీనిపై అధినాయకత్వానికి స్పష్టత ఉందని చెప్పారు. ఆది నుంచి లగడపాటి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, ఆయన్ను నిందించాల్సిన అవసరం…

దళితులకు తెదేపా అండగా ఉంటుంది

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లాలో తెదేపా మరింత బలంగా రూపుదిద్దుకునేలా చేస్తామని ఆపార్టీలో చేరిన యువ కార్యకర్తలు హమీ ఇచ్చారు. ఇవాళ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో జరిగిన కర్యక్రమంలో రాజేంద్రనగర్‌కి చెందిన దళిత యువకులు దాదాపు 200మంది తెదేపాలో చేరారు. తెదెపా…

ఉమెన్స్‌ సిగిల్స్‌లో సైనా శుభారంభం

లండన్‌: లండన్‌ ఒలిపింక్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగం గ్రూప్‌ ఈలో స్విట్జర్లాండ్‌ క్రీడాకారిణి జాక్వెట్‌ పై సైనా నెహ్వాల్‌ విజయం సాధించింది. 21-9, 21-4 తేడాతో జాక్వెట్‌ పై గెలుపొందింది.

ఆదిలాబాద్‌ జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌: తెదేపా అధ్యక్షుడు నారా చంబ్రాబునాయుడు ఇవాళ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఆదిలాబాద్‌ జిల్లా బీసీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. జిల్లాలో బీసీల పరిస్థితులపై అడిగితెలుసుకున్నారు. తెదేపా ఈసారి ఎన్నికల్లో మూడో వంతు సీట్లను బీసీలకు కేటాయించడం ద్వారా…

రాష్ట్రం ఐక్యంగా ఉండాలి: రాఘవులు

నెల్లూరు: ఆంధ్రద్రేశ్‌ రెండు రాష్ట్రాలుగా విడిపోకుండా ఐక్యంగా ఉండాలని సీపీఎం కోరుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు అన్నారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ… రాష్ట్రన్ని రెండుగా చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ చెప్పడం వల్లే తెలంగాణ ఉద్యమం…

ముబయి ఎయిర్‌పోర్టులో అగ్ని ప్రమాదం

ముంబయి: మహరాష్ట్ర రాజధాని అయిన ముంబయి ఎయిర్‌పోర్టులో ఇవాళ సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. మంటలను ఆర్పేందుకు నాలుగు ఫైరింజన్లు ప్రయత్నిస్తున్నాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో పలు విమానాల రాకపోకలకు తీ…

మిక్స్‌డ్‌ డబుల్స్‌లో గుత్తా-దిజూ జోడి ఓటమి

లండన్‌: లండన్‌ ఒలింపిక్స్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగం గ్రూప్‌ దశ రెండో విభాగంలో భారత్‌జోడి ఓటమి చవిచూసింది. దెన్మార్క్‌జోడి లేబార్న్‌-జహల్‌ చేతిలో 12-21, 16-21 తేడాతో గుత్తాజ్వాల-దిజూ జోడి ఓటమిపాలైంది.