బైరెడ్డిని తదేపా నుంచి సస్పెండ్ చేయాలి
హైదరాబాద్: వచ్చిన తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబునాయుడు మరోమారు తెలంగాణ వస్తుందన్న ప్రచారంతో రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం ఉర్యమానికి అజ్యం పోస్తున్నారని తెరాసనేత హరీష్రావు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో హరీష్రావు మాట్లాడుతూ, పరకాల ఉప ఎన్నికల సమయంలో…
