Saturday, 14 November 2026

హైదరాబాద్

బల్లి పడిన పాలు తాగి 50 మంది విద్యార్థులకు అస్వస్థత

తిరుపతి: ఎస్పీ శిల్పకళాశాలలో బల్లిపడిన పాలు తాగి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే తితిదే కేంద్రీయ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో 10మంది విద్యార్థులుకు ఐవీ ప్లూయిడ్స్‌ ఎక్కిస్తున్నామని చీఫ్‌ మెడికల్‌ అధికారి…

జైలునుంచి విడుదలైన పింకీ ప్రమాణిక్‌

కోల్‌కతా: ఆసియా క్రీడల్లో బంగారు పతక గ్రహీత పింకీ ప్రమాణిక్‌ బెయిల్‌ అభించడంతో ఈ రోజు జైలునుంచి విడుదలయ్యింది.అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న పింకీ గత 26 రోజులుగా డమ్‌డమ్‌ సెంట్రల్‌ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

కార్ణాటక ముఖ్యమంత్రి రాజీనామా సమర్పించిన సదానందగౌడ

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సదానందగౌడ తన రాజీనామా లేఖను గవర్నర్‌ హెచ్‌ఆర్‌ భరద్వాజ్‌కు ఈ ఉదయం సమర్పించారు. భాజపా శాసనసభాపక్ష ఎన్నికైన జగదీష్‌ శెట్టర్‌ గురువారం నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 101 పాయింట్లకు పైగా నష్టపోయింది. కాసేపటికి స్వల్పంగా పుంజుకొని 62 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. అటు నిఫ్టీ కూడా 17 పాయింట్ల నష్టంలో ఉంది.

భర్త చేతిలో భార్య హతం

గోదావరిఖని: రాజీవ్‌నగర్‌లో భార్య పై అనుమనంతో కనకమ్మ (28) అనే  మహిళను అమె భర్త మల్లయ్య  చీర కొండుతో ఉరివేసి చంపాడు.బుధవారం  తెల్లవారుజామున భార్యను హత్య చేసి పరారాయ్యాడు. పలు చోరి కేసులో పాత నిందితుడు. మృతిరాలుకి ముగ్గురు…

ఉప ఎన్నికలో ఉత్తరాఖండ్‌ సీఎం విజయం

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి విజయ్‌ బహుగుణ ఉప ఎన్నికలో విజయం సాధించారు. సితార్‌గంజ్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన తన సమీప ప్రత్యర్థి భాజపా అభ్యర్థిప్రకాశ్‌పంత్‌పై 39,954 ఓట్ల తేడాతో గెలుపొందారు. జూలై 8న ఇక్కడ ఉప ఎన్నికలు…

రాష్ట్రంలో యువజన కాంగ్రెస్‌ ఎన్నికలు ప్రారంభం

హైదరాబాద్‌: రాష్ట్రంలో యువజన కాంగ్రెస్‌ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరిగే ఈ ఎన్నికల్లో రాష్ట్ర కమిటీతో పాటు అన్ని శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాలకు కమిటీలను ఎన్నుకోనున్నారు. మొత్తం 35,600 మంది కాంగ్రెస్‌ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు…

కోర్టులో హాజరైన రాందాన్‌.. వారెంట్లు రద్దు

న్యూఢిల్లీ: అవినీతి కేసులో కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, పీఎంకే నేత అన్బుమణి రాందాన్‌ మంగళవారం స్థానిక న్యాయస్థానంలో హాజరయ్యారు. దీంతో సీబీఐ న్యాయమూర్తి తల్వంత్‌సింగ్‌ ఈ నెల 7న ఆయనకు జారీ చేసిన బెయిలుకు  వీలైన…

ఇస్లామిక్‌ బ్యాంకుకు అనుమతించండి

ఇస్లాం సమిట్‌ -12 సదస్సులో వక్తలు హైదరాబాద్‌, జూలై 9 (జనంసాక్షి) : మన దేశంలో ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని హైదరాబాద్‌లో జరిగిన ‘ఇస్లాం సమిట్‌ – 2012’ అనే కార్యక్రమంలో పలువురు…

మహానాడు రద్దు చేసుకున్న బాబు

సంస్థాగత నిర్మాణంపై దృష్టి విస్తృతస్థాయి సమావేశంలో వెల్లడిహైదరాబాద్‌్‌, జూలై 9 (జనంసాక్షి) : మూడు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన తెలుగుదేశంపార్టీ మంగళ వారంనాడు అనూహ్య నిర్ణయం తీసుకుంది. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఎన్నో జయాపజయాలను…