Saturday, 14 November 2026

హైదరాబాద్

సికింద్రాబాద్‌ నుంచి నాలుగు కొత్త రైళ్లు ప్రారంభం

హైదరాబాద్‌, జూలై :వాల్తేరు డివిజన్‌ను దక్షిణ మధ్య రైల్వేలో చేర్చేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర మంత్రి మునియప్పను కోరారు. బుధవారంనాడు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కొత్తగా నాలుగు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను పచ్చజెండా ఊపి ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌ కుమార్‌రెడ్డి,…

సిటీ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి సస్పెన్షన్‌

హైదరాబాద్‌: సిటీ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి లక్ష్మీనరసింహారావును హైకోర్టు సస్పెండ్‌ చేసింది. గాలి బెయిల్‌ ముడుపుల కేసు వ్యవహారంలో ఆయనను ఈ రోజు ఉదయం ఏసీబీ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

డీఎస్సీ వాయిదా వేసే ప్రసక్తేలేదు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ డీఎస్సీ నిర్వహణ పడదని రాష్ట్రమంత్రి పార్థసారధి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. పదే పదే పరీక్ష తేతీలు మార్చటం వలన నిరుద్యోగులు ఇబ్బందులకు గురవుతారని, ఫలితాలు రాని విద్యార్థులకు హాల్‌ టికెట్ల…

లోయలో పడిన పాఠశాల బస్సు

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో గుల్యార్గ్‌ వద్ద ఓ స్కూలు బస్సు లోయలో పడిపోవడంతో ఇద్దరు మృతి చెందారు. 51 మంది గాయపడ్డారు. ఒక టీచరు, ఒక విద్యార్థి మృతిచెందగా, మరో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు…

ఎన్టీపీసీలో విద్యుత్తు ఉత్పత్తికి ఆటాంకం

గోదావరిఖని: రామగుండం ఎన్టీపీసీలో ఏర్పాడ్డ సాంకేతిక లోపంతో బుధవారం ఆరవ యూనిట్‌లో విద్యుత్తు  నిలిచిపోయింది. ఆరవ యూనిట్‌లోని బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజీ కావడంతో 500 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి  నిలిచిపోయింది. 200 మెగావాట్ల  రెండో యూనిట్‌లోనూ  ఈ ఉదయమే …

ముఖ్యమంత్రిని కలిసిన కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కలిశారు. మెడికల్‌ సీట్ల వివాదంపై చర్చిస్తున్నట్లు సమాచారం.

చిత్తూరు జిల్లాలో 58 నాటు తుపాకుల స్వాధీనం

చిత్తూరు: జిల్లాలో అక్రమంగా కలిగి ఉన్న  58 నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్‌పీ క్రాంతిరాణ ఆదేశాలతో పలమనేరు డివిజన్‌లో పోలీసులు సొదాలు జరుపుతున్నారు. ఎవరైన అక్రమంగా ఆయుధాలు కలిగిఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్‌పీ…

స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం

హైదరాబాద్‌ : శిశు సంరక్షణ కేంద్రాలను తమ శాఖ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సునితా లక్ష్మారెడ్డి తెలియజేశారు. ఇంతవరకు ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న శిశు సంరక్షణ కేంద్రాలను నియత్రించేందుకు విధి…

ఈ నెల 14నుంచి ఇందిరమ్మ బాట

హైదరాబాద్‌: వాయిదా పడిన ఇందిరమ్మ బాట కార్యక్రమం ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుంది. జూలై 14,15,16 తేదిల్లో తూర్పు గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మ బాటను ప్రారంభించానున్నారు.

తారా చౌదరి కేసు హెచ్‌ఆర్‌సీ వద్దకు

హైదరాబాద్‌ : తనకు న్యాయం చేయాలని సెక్స్‌రాకెట్‌ నిర్వాహకురాలుగా అభియోగాలు ఎదుర్కొని అరెస్ట్‌ అయి ఇటివలె బెయిల్‌ పై విడుదల అయిన తారాచౌదరి ఈ రోజు రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. తన దగ్గర ఉన్న…