జిల్లా వార్తలు

ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా ఉద్రిక్తతం

హైదరాబాద్‌: విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ ఏబీసీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసంది. పెద్దసంఖ్యలో చేరుకున్న విద్యార్థులు ఒక్కసారిగా ప్రవేశద్వారాలు ఎక్కిలోనికి చొచ్చుకెళ్లేంకు ప్రయత్నించారు. రాష్ట్రంలో …

ఈడీ పిటిషన్‌పై విచారణ 25కు వాయిదా

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో జగన్‌ను విచారించాలన్న ఈడీ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 25కు వాయిదా వేసింది. మరోవైపు ఈడీ పిటిషన్‌పై నోటిసులు తీసుకునేందుకు జగన్‌ …

చంద్రబాబు ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో భేటీ

హైదరాబాద్‌: ఒంగోలు నియోజకవర్గ నేతలతో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌ ట్రస్గుభవన్‌లో భైటీ అయ్యారు. ఉపఎన్నికల ఫలితాలపై సమీక్షించారు. ఓటమికి గల కారణాలను నేతలతో విశ్లేషించారు.

పాఠశాల బస్సు బోల్తా

ప్రకాశం: బల్లికురవ మండలం కొప్పరపాలెం వద్ద ఓ పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు గాయాయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం అసుపత్రికి …

17 సంఖ్యకు చేరిన స్టీల్‌ ప్లాంట్‌ మృతులు

విశాఖపట్నం: స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంలో గాయపడిన సీహెచ్‌ ప్రభాకర్‌రావు అనే వ్యక్తి అసుప్రతిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో …

కురుస్తున్న వర్షాలు … మురుస్తున్న రైతులు

చిరుజల్లులతో   ఆనందం, సాగుకు సిద్ధమైన రైతన్నలుదొరకని విత్తనాలు, ఎరువులు, వెంటాడుతున్న కరువు భయం నిరుడు కరువు విళయతాండవం చేసింది.ఆ చేదు జ్ఞాపకాలను రైతులు మరిచిపోయి అన్నదాత సాగుకు …

రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖ తనిఖీలు

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు బస్సులు, పాఠశాలల వాహనాలపై రవాణా శాఖ మూడోరోజూ తనిఖీలు చేపట్టింది. ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన అధికారులు వేకువజామునుంచే జాతీయ రహదారులు, చెక్‌పోస్టుల వద్ద …

ఏసీబీ ఎదుట హాజరైన మహబూబాద్‌ ఎమ్మెల్యే

వరంగల్‌:  మద్యం సిండికేట్‌ వ్యవహారంలో మహబూబాబాద్‌ ఎమ్మెల్యే కవిత ఏసీబీ ముందు హాజరయ్యారు. మద్యం సిండికేట్‌ వ్యహహారంలో నిన్న ఖమ్మం జిల్లా నేతలు సండ్ర వెంకటవీరయ్య, పువ్వాడ …

మరో 48 గంటల్లో అల్పపీడనం

విశాఖ:  ఉత్తర బంగాళాఖాతంలో మరో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడడానికి అనుకూల వాతావరణం ఉందని విశాఖలోని తుఫాను హెచ్చరికల  కేంద్ర అధికారులు తెలియజేశారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో …

నేటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

హైదరాబాద్‌: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 2 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. జూలై 3న ఓరియంటల్‌ …