జిల్లా వార్తలు

అన్ని పాఠశాల బస్సులను క్షుణ్ణంగా తనీఖీ చేయాలని

ఆర్టీఏ అధికారులకు సీఎం ఆదేశం హైదరాబాద్‌: రాష్ట్రంలో అన్ని పాఠశాల బస్సుల ఫిట్‌నెస్‌కు సంబంధించి క్షుణ్ణంగా తనీఖీలు చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రవాణాశాఖ అదికారులను ఆదేశించారు. ఏ …

నార్కోటెస్టు పీటిషన్‌పై విచారణవాయిదా

హైదరాబాద్‌:  అక్రమాస్తుల కేసులో జగన్‌కు నార్కోటెస్టు నిర్వహించడానికి అనుమతించాలని సీబీఐ పెట్టుకున్న పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు గురువారంకు వాయిదా వేసింది. విచారణ చేపట్టిన కోర్టు తదుపరి …

ఏసీబీ, డీఎస్పీ ఎదుట హాజరైన సీపీఐ

వరంగల్‌: హన్మకొండ: మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్యెల్యే సండ్ర వెంకటవీరయ్య హన్మకొండ ఏసీబీ కార్యలయం ముందు హాజరయ్యారు. మరోవైపు ఖమ్మం …

హక్కుల సాధన ఐఎన్‌టియుసితోనే సాధ్యం

సెంటినరికాలనీ, జూన్‌ 18, (జనం సాక్షి): సింగరేణిలో కార్మికుల హక్కుల సాధన ఐఎన్‌ట యుసి తోనే సాధ్యమని సంఘనాయకులు బడికెల రాజలింగం అన్నారు. సోమవారం కార్యాలయంలో ఏర్పాటు …

రాష్ట్ర డీజీపీగా దినేష్‌రెడ్డి నియామకం చెల్లదు

హైదరాబాద్‌: రాష్ట్ర డీజీపీగా దినేష్‌రెడ్డి నియామకం చెల్లదని కేంద్ర పరిపాలన ట్రైబున్యనల్‌ ఆదేశాలు జారీ చేసింది. డీజీపీ ఎంపిక ప్రక్రియను మళ్లీ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి క్యాట్‌ …

ఏరాసులకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌: మంత్రులు గల్లా అరుణకుమారి, ఏరాసు ప్రతాపరెడ్డి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కర్నూలు జిల్లాలో ఓ ప్రైవేటు వ్యక్తికి సున్నపు రాతి నిక్షేపాల కేటాయింపులపై హైకోర్టులో …

మాజీ న్యాయమూర్తి పట్టాభి రామారావు అరెస్టు

హైదరాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ వ్యవహారంలో ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ కోర్టు మాజీ న్యాయమూర్తి పట్టాభి రామారావును ఏసీబీ అరెస్టు చేసింది. ఉదయం ఆయన …

సైనాను ఘనంగా సత్కరించిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌: భారత షట్లర్‌ సైనానెహ్వాల్‌ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఇండోనేషియా టైటిల్‌ గెలుచుకున్న సందర్భంగా గచ్చిబౌలి గోపిచంద్‌ అకాడమీలో సైనాకు సన్మాన సభను ఏర్పాటు చేశారు.భవిష్యత్‌లో …

బళ్లారి వెళ్లిన ఏసీబీ ప్రత్యేక బృందం

హైదరాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ ముడుపుల వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఏసీబీ ప్రత్యేక బృందం బళ్లారి వెళ్లింది. గాలి సోదరుడు సోమశేఖర్‌రెడ్డి, …

మరో 48 గంటల్లో అల్పపీడనం

విశాఖ: ఉత్తర బంగాళాఖాతంలో మరో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడడానికి అనుకూల వాతావరణం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో …