మహబూబాబాద్

పండుగ వాతావరణం లో ఫ్రీడమ్ కప్ ముగింపు వేడుకలు

మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్18(జనంసాక్షి) పండుగ వాతావరణం లో ఫ్రీడమ్ కప్ ముగింపు వేడుకలు నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా …

హుస్నాబాద్ రూరల్ ఆగస్టు 18(జనంసాక్షి) సర్దార్ సర్వాయి పాపన్న 372 వ జయంతిని పురస్కరించుకుని పొట్లపల్లి గ్రామంలోని కాకతీయుల ప్రతీక బురుజు వద్ద బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మరియు గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి మార్క అనిల్ గౌడ్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులు ఎక్సైజ్ శాఖ సబ్ ఇన్స్పెక్టర్ దామోదర్ సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర గురించి గర్వంగా చెప్పడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.స్థానిక వార్డు సభ్యులు పాకాల శ్యాంసుందర్ గౌడ్, గీత కార్మిక సహకార సంఘం నాయకులు మార్క చంద్రయ్య ,చెప్పాలా మల్లయ్య, బత్తిని వెంకటరాజ,ఎల్లయ్య, రాజయ్య, రామచంద్రం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

శేరిలింగంప‌ల్లి, ఆగస్టు 18( జనంసాక్షి): తెలంగాణ ప్రాంతంలో నాటి దుర్మార్గాలు, సాంఘిక దురాచారాలు, దొరల దౌర్జన్యాలు చూసి సహించలేక ఒక్కడే ఒక శక్తిగా, సమూహ వ్యవస్థగా ఎదిగి …

సబ్బండ జాతుల అభివృద్ధికి కృషిచేసిన వ్యక్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

-ఎమ్మేల్యే శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ కె. శశాంక. మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్18(జనంసాక్షి) శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సబ్బండ జాతుల అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి …

గెలుపోటములు సహజం స్పోర్టివ్ గా తీసుకుంటూ రాణించాలి

కలెక్టర్ కె.శశాంక. మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్18(జనంసాక్షి) ఆటల్లో, నిత్యజీవితంలో గెలుపోటములు సహజమని, వాటిని స్పోర్టివ్ గా తీసుకుంటూ ప్రయత్నంలో లోపం లేకుండా రాణించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. స్వతంత్ర …

ఈనెల 24,25 తేదీలలో సిపిఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి.  -నల్లు సుధాకర్ రెడ్డి

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి కురివి ఆగస్టు -18 (జనం సాక్షి న్యూస్) సిపిఐ పార్టీ నిర్మాణం,విస్తరణ,ఉద్యమ కార్యాచరణ రూపొందించడానికి ఈనెల 24,25  …

ఈ నెల 19న సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభం

-జిల్లా కలెక్టర్ కె. శశాంక మహబూబాబాద్ బ్యూరో-ఆగష్టు18(జనంసాక్షి) దివ్యాంగుల వైద్య నిర్ధారణ పరీక్షల కోసం శుక్రవారం 19న ఉదయం 11-30 గంటల నుండి మీ- సేవా కేంద్రాల్లో …

రేషన్ డీలర్ కుటుంబాన్ని పరామర్శించిన నర్ర రాజేందర్.

దౌల్తాబాద్ ఆగష్టు 18, జనం సాక్షి దౌల్తాబాద్ మండల  పరిధిలో  దొమ్మాట  గ్రామంలో ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం పొందిన రేషన్ డీలర్ ఎండీ యూసుఫ్ కుటుంబాన్ని పరామర్శించిన …

సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

పెద్దవంగర ఆగస్ట్ 17(జనం సాక్షి )సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను  మండల కేంద్రంలో బుధవారం కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షులు అనపురం రవి గౌడ్ …

అల్లుడి చేతిలో మామ హతం

దంతాలపల్లి ఆగస్టు 17 జనం సాక్షి అల్లుడి చేతిలో మామ హతమైన సంఘటన మండలంలోని బొడ్లాడ గ్రామంలో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి …

సీఎం సహాయ నిధి పేదలకు ఓ వరం: జడ్పిటిసి బండి వెంకటరెడ్డ

  కురవి ఆగస్టు-17 (జనంసాక్షి న్యూస్) : ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయనిధి వరం లాంటిదని కురవి జడ్పిటిసి బండి వెంకటరెడ్డి అన్నారు. ఇటివల్లే అనారోగ్యంతో …