వార్తలు

ఐఏఎస్‌ అధికారుల బదిలీలు

హైదరాబాద్‌:  రాష్ట్రంలో 12 మంది ఐఏఎస్‌ అధికారులను బదీలీ చేసినట్లు  సమాచారం. మెదక్‌ జిల్లా కలెక్టరుగా ఎ. దినకరబాబు, శ్రీకాకుళం జిల్లా కలెక్టరుగా సౌరభౌగౌర్‌, గుంటూరు జిల్లా …

ప్రణబ్‌ హైదరాబాద్‌,పర్యటన

హైదరాబాద్‌న్యూస్‌:రాష్ట్రపతి అభ్యర్థి ప్రణముఖర్జీ జలైన ఒకటో తేదిన హైదరాబాద్‌ రానున్నారు.ఆ రోజున ఉదయం చెన్నై నుంచి బయలేర్ది ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్‌ బేగం పేట విమానాశ్రయానికి …

విశ్రాంత డీఎస్పీ ఇంట్లో ఏసీబీ సోదాలు

ఛత్తీస్‌గఢ్‌:  ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఛత్తీస్‌గఢ్‌కి చెందిన విశ్రాంత డీఎస్పీ డి.ఎం. పూరి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. కోర్టు ఉత్తర్వుల మేరకు బిలాస్‌ పూరిలోని …

14వ రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థిగా ప్రణబ్‌

ఢిల్లీ:  14వ రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థిగా ప్రణబ్‌ ముఖర్జీ ఈరోజు  ఉదయం 11 గంటలకు నామినేషన్‌ దాఖలుచేశారు. నామినేషన్‌ కార్యక్రమానికి ప్రధాని  మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ …

సీబీఐ కోర్టు ప్రిన్సిపల్‌ జడ్డిగా దుర్గాప్రసాద్‌రావు బాధ్యతలుస్వీకణర

హైదరాబాద్‌:సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రిన్సిపల్‌ జడిగా యు.దుర్గాప్రసాద్‌రావు బుధవారం స్వీకరించారు.సీబీఐ కోర్టు మొదటి అదనపు ప్రత్యేక జడ్జి టి.పట్టాభిరామారావు ముడువులు పొంది ఓఎంసీ కేసులో నిందితుడైన గాలి …

శ్రీకాకుళంలో జాతీయ రహదారి దిగ్బంధం

శ్రీకాకుళం:  శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలో ఆంధ్రా ఆర్గానిక్‌ కార్మికులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు.

సింహాద్రి ఎన్‌టీపీసీ వద్ద మత్స్యకారుల ఆందోళన

పరవాడ:  ఉపాధి విషయమై విశాఖ జిల్లా పరవాడ మండలం చిక్కవానిపాలెం మత్స్యకారులు సింహ్రాద్రి ఎస్‌టీపీసీ జెట్టీ వద్ద చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి  తీసింది. మత్స్యకారులు …

దేశీయ స్టాక్‌ మార్కెట్ల స్వల్ప లాభం

ముంబయి:  దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు స్వల్పలాభాలతో ప్రారంభమయ్యాయి. ముంబయి స్టాక్‌మార్కెట్‌లో సెన్సెక్స్‌ 40 పాయింట్లు, నిస్టీ 10 పాయింట్లు లాభంలో కొనసాగుతున్నాయి.

సుర్జీత్‌సింగ్‌ విడుదల

న్యూఢిల్లీ:   సుర్జీత్‌సంగ్‌ 30 ఏళ్ల నుంచి పాకిస్థాన్‌ జైలులో  మగ్గుతున్న సుర్జీత్‌సింగ్‌ ఈరోజు విడుదలయ్యారు. వాఘా సరిహద్దు వద్ద పాకిస్థాన్‌ అధికారులు అయనను భారత్‌కు అప్పగించారు.

నిలిచిన హైదరాబాద్‌-బ్యాంకాక్‌ విమానం

హైదరాబాద్‌: శంషాబాద్‌లో నిలిచిన బ్యాంకాక్‌ విమానం హైదరాబాద్‌ నుండి బ్యాంకాక్‌ వెళ్లాల్సిన పాయి ఎయిర్‌లైన్స్‌ విమానం సాంకేతికలోపంతో శంషాబాద్‌ విమానశ్రయంలో నిలిచిపోయింది. సాంకేతికలోపాన్ని  సరిదిద్దేందుకు విమానాశ్రయ సిబ్బంది …