వార్తలు
వైకాపా నేత రహ్మన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్: వైకాపా నేత రహ్మన్ గాలీలోకి ఆరు రౌండ్ల కాల్పులు జరిపాడు. వైకాపా భారి మెజార్టీతో విజయసాధించిన ఉత్సహంతో సంబరాల్లో భాగంగా ఆయన కాల్పులు జరిపినాడు.
నెల్లూరు పార్లమెంట్ స్థానంలో వైకాపా 2లక్షల ఆధిక్యత
నెల్లూరు: నెల్లూరు పార్లమెంట్ స్థానంలో వైకాపా అభ్యర్థి రెండు లక్షల ఆధిక్యంలో కోనసాగుతున్నాడు
పరకాలలో 6048 ఆధిక్యంలో టిఆర్‌ఎస్
పరకాల: పరకాల అసెంబ్లి స్థానంలో టిఆర్‌ఎస్ అభ్యర్థి బిక్షపతి 6048 ఓట్ల ఆధిక్యంలో ముందజలో ఉన్నారు.
రాయదురగంలో వైకాపా అభ్యర్థి గెలుపు
రాయదుర్గం: రాయదుర్గం అసెంబ్లి స్థానంలో వైకాపా అభ్యర్థి కాపు రామచంద్రరెడ్డి విజయం సాధించాడు.
రాయచోటిలో వైకాపా విజయకేతనం
రాయచోటి: రాయచోటి అసెంబ్లి నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి శ్రీకాంత్‌రెడ 44236 మెజార్టీతో విఝయం సాధించాడు.
నరసన్నపేటలో
నరసన్నపేట:నరసన్నపేటలో 5,066 ఆధిక్యంలో వైకాపా కొనసాగుతుంది.
రాయచోటిలో వైకాపా ఆధిక్యం
రాయచోటి: రాయచోటి అసెంబ్లి స్థానంలో వైకాపా అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
నరసాపురంలో కాంగ్రెస్ గెలుపు
నరసాపురం: నరసపురం అసెంబ్లి కాంగ్రెస్ అభ్యర్థి కె.సుబ్బరాయుడు గెలుపోందాడు.
తాజావార్తలు
- ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తా
- న్యాయవాదిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి
- యూపీఎస్సీ కీలక మార్పులు ఇవే..
- బీజాపూర్లో ఎన్కౌంటర్..
- అమెరికాతో వాణిజ్య ఒప్పందంతో భారత్ పరపతి పెరిగింది
- దళితుల గురించి మాట్లాడే హక్కు ప్రవీణ్ కుమార్ కు లేదు
- “ఆకునూరులో ఆరోగ్యలక్ష్మి సమావేశం”
- 5వ వార్డులో బాత్క శంకర్ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం
- మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు
- ఎల్లస్వామి గెలుపుకోసం తిరుమలలో పూజలు
- మరిన్ని వార్తలు



