వార్తలు
జగన్ అవినీతి గూర్చి ఎందుకు మాట్లాడలేదు:కెటిఆర్
కొండా సురేఖను గెలిపించాలనే బీజేపి అభ్యర్థిని బరిలో నిలిపిందని అందుకే సుష్మాస్వరాజ్ జగన్ అవినీతి గూర్చి మాట్లాడలేదని టిఆర్ఎస్ ఎమ్మెల్యే తారాకరామారావు అన్నారు.
గయాలో మావోయిస్ట్ కాల్పులు
బీహర్: గయాలో మావోయిస్ట్‌లకు పోలీసులకు మధ్య కాల్పులల్లో సీఇర్ప్‌ఎఫ్ జవాన్ మృతి చెందగా ఇద్దరికి గాయాలు అయినట్లుగా సమాచారం.
తప్పిన విమాన ప్రమాదం
అస్సాం: గౌహతికి వచ్చిన దిమాపూర్ విమానానికి చక్రం వూడిపోయింది. ఇది గమనించిన పైలట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసారు. విమానంలోని 48మంది ప్రయానికులు ఊపిరి పీల్చుకున్నారు.
బీజపూర్లో కాల్పులు
చత్తీస్‌గఢ్: బీజపూర్ జిల్లా ప్రాంతంలో మావోయిస్టులకు సీఆర్ప్‌ఎఫ్ జవాన్ల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.
వాషింగ్టన్లో మాజి సైనికాదికారి ఆత్మహత్య
వాషింగ్టన్: భారత మాజి సైనికాధికారి అవతార్‌సింగ్ భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఇంకా వివారాలు తెలియలేదు
కడప నుండి రాజధానికి చేరుకున్న సిఎం
.హైదరాబాద్: ఉప ఎన్నికల్లో భాగంగా కడప జిల్లాలో ప్రచారం ముగించుకుని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రాజధానాకా చేరుకున్నారు. వాయిలర్ రవి హైదరాబాద్ రావడంతో సిఎం త్వరగా వచ్చారు
తాజావార్తలు
- ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తా
- న్యాయవాదిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి
- యూపీఎస్సీ కీలక మార్పులు ఇవే..
- బీజాపూర్‌లో ఎన్కౌంటర్..
- అమెరికాతో వాణిజ్య ఒప్పందంతో భారత్ పరపతి పెరిగింది
- దళితుల గురించి మాట్లాడే హక్కు ప్రవీణ్ కుమార్ కు లేదు
- “ఆకునూరులో ఆరోగ్యలక్ష్మి సమావేశం”
- 5వ వార్డులో బాత్క శంకర్ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం
- మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు
- ఎల్లస్వామి గెలుపుకోసం తిరుమలలో పూజలు
- మరిన్ని వార్తలు



