విద్య

కొలిజీయం సిఫార్సుల మేరకు 9 మంది జడ్జిల నిమామకం

ఉత్తర్వులపై సంతకం చేసిన రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌26(జనంసాక్షి): సుప్రీంకోర్టు కొలిజీయం సిఫార్సు చేసిన 9 మంది జడ్జిల నిమామకం ఖరారైంది. ఇందుకు సంబంధించి 9 మంది …

అఫ్గాన్‌ ఇచ్చిన మాట తప్పింది

అఖిలపక్షంలో విదేశాంగ మంత్రి జైశంకర్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌26(జనంసాక్షి): ఆఫ్ఘన్‌లో ప్రస్తుతం సంక్షోభం చాలా తీవ్రంగా ఉన్నదని, సాధ్యమైనంత ఎక్కువ మందిని అక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నిస్తున్నామని విదేశాంగశాఖ మంత్రి …

ఆర్థిక చక్రబంధనంలో అఫ్ఘాన్‌

ఆ దేశంలో సాయం నిలిపివేసిన ప్రపంచబ్యాంక్‌ ఇప్పటికే ఆర్థఙక సాయం నిలిపేసిన అమెరికా అక్కడ ఇక ప్రాజెక్టులు కొనసాగడం కష్టమే న్యూయార్క్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి): అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించడంతో ఆర్థిక …

ప్రజాప్రతినిధుల కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలులో నిర్లక్ష్యం

10,15 ఏళ్ల కిందటి కేసుల్లోనూ నమోదు కాని అభియోగాలు ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టు ధర్మాసనం సీరియస్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌25(జనంసాక్షి): ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల్లో దర్యాప్తు నత్తనడకన సాగుతుండటంపై సుప్రీంకోర్టు …

త్వరలోనే పెట్రో ధరల తగ్గుదల

వెల్లడిరచిన మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి న్యూఢల్లీి,అగస్టు25(జనంసాక్షి): పెట్రోలు, డీజిల్‌ ధరల విషయంలో దేశ ప్రజలు త్వరలో శుభవార్త వింటారని కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి …

నాటో దళాలను 31లోగా ఉపసంహరించుకోవాల్సిందే

డెడ్‌లైన్‌ పొడిగింపు కదురదని స్పష్టీకరణ స్పష్టం చేసిన తాలిబన్‌ ప్రతినిధి కాబూల్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి): ఆఫ్ఘనిస్తాన్‌ లో ఈ నెల 31 తరువాత కూడా అమెరికా, బ్రిటన్‌ బలగాలను పొడిగించవచ్చునన్న …

రాజస్థాన్‌ చిచ్చు ఆరకముందే ..

పంజాబ్‌,ఛత్తీస్‌గడ్‌లలోనూ అసమ్మతి గళం తలపట్టుకుంటున్న కాంగ్రెస్‌ అధిష్టానం న్యూఢల్లీి,ఆగస్ట్‌25(జనంసాక్షి): రాజస్థాన్‌లో కాంగ్రెస్‌లో ఈ మధ్యే అసమ్మతి కుంపట్లు రాజుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తనను నిర్లక్ష్యం …

అష్టదిగ్బంధనంలో పంజ్‌షేర్‌ ప్రావిన్స్‌

తాలిబన్లతో పోరాటంలో అలసిన యోధులు సాయం కోరినా స్పందించని ప్రపం దేశాలు సంధికోసం యత్నిస్తున్న అహ్మద్‌ మసూద్‌ కాబూల్‌ విడిచి వెళుతున్న వారిని అడ్డుకుంటున్న మూకలు కాబుల్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి): …

కరోనా తీవ్రత ముప్పు ఇంకా తొలగలేదు

శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్‌ హెచ్చరిక థర్డ్‌వేవ్‌ భయాలతో ప్రజల్లో మళ్లీ ఆందోళన జనీవా/న్యూఢల్లీి,ఆగస్ట్‌25(జనంసాక్షి): భారత్‌లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ …

గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న వెంకయ్య సతీమణి

కూతురు దీపాతో కలసి మొక్కలు నాటిన ఉష బెంగళూరు,అగస్టు24(జనంసాక్షి):: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సతీమణి ఉష, కుమార్తె దీపా వెంకట్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. …