విద్య

థర్డ్‌వేవ్‌ హెచ్చరికలపై మరోమారు ఆందోళన

నీతి ఆయోగ్‌ తాజా హెచ్చరికలతో అప్రమత్తం కావాలి తాజాగా 1.03 శాతానికి తగ్గిన క్రియాశీల రేటు న్యూఢల్లీి,ఆగస్ట్‌23(జనంసాక్షి): దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి అదుపులో ఉందని తాజా …

అయోధ్యలో రామజన్మభూమి రోడ్డుకు కళ్యాణ్‌ పేరు

వెల్లడిరచిన డిప్యూటి సిఎం కేశప్రసాద్‌ మౌర్య లక్నో,ఆగస్ట్‌23(జనంసాక్షి): అయోధ్య నగరంలో రామ జన్మభూమికి వెళ్లే రహదారికి యూపీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కళ్యాణ్‌ సింగ్‌ పేరు పెట్టనున్నట్లు …

తాలిబన్ల భయంతో విద్యార్థినుల రికార్డులు కాల్చివేత

బాలికల పాఠశాల వ్యవస్థాపకురాలు ట్వాట్‌ కాబుల్‌,ఆగస్ట్‌23(జనంసాక్షి): అఫ్ఘాన్‌లో తాలిబన్లకు భయపడి ఉన్న ఒకే ఒక బాలికల పాఠశాల వ్యవస్థాపకురాలు తన విద్యార్థినుల రికార్డులను తగులబెడుతున్నట్లెఉ ప్రకటించారు. వారి …

లక్నోలో దారుణం…మగబిడ్డకు జన్మనివ్వలేదని భార్యపై వేడినీళ్లు పోసిన భర్త

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య మగబిడ్డకు జన్మనివ్వలేదని ఆమెపై మరుగుతున్న వేడినీళ్లు పోశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ‘‘సత్యపాల్‌ అనే …

ఘనమైన సంప్రదాయాలు, వారసత్వం మన సొంతం

యువత వీటిని అధ్యయనం చేయాలి హంపి శిల్పసౌందర్యం తిలకించిన వెంకయ్యనాయుడు హంపి,అగస్టు21(జనంసాక్షి): ఘనమైన సంస్కృతి, వారసత్వాలకు నిలయమైన భారతదేశం గత వైభవం గురించి యువత తెలుసుకోవాలని ఉపరాష్ట్రపతి …

నాలుగు సినిమాలకు 500కోట్ల మాటే

ప్రభాస్‌ రాబడిపై సినీవర్గాల్లో టాక్‌ వరుస చిత్రాలతో ప్రభాస్‌ ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాడు. అంతేగాకుండా డబ్బుల పరంగా కూడా బాగానే రాబడుతున్నాడని సమాచారం. తాజాగా ఆయన నటిస్తున్న …

వెడ్డింగ్‌ కార్డుతో భలే ప్రచారం

మళ్లీ మొదలయ్యిందికి భలే క్రేజీ సుమంత్‌ మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నాడొహో! అంటూ సోషల్‌ విూడియా కోడై కూసిన వైనం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అయితే సోషల్‌ విూడియాలో …

వర్మ తుంటరి చేష్టలపై నెటిజిన్ల మండిపాటు వయసు పెరిగే కొద్దీ ఏవిూ పాడుబుద్దని వ్యాఖ్యలు ఒకప్పుడు రామ్‌ గోపాల్‌ వర్మ అంటే క్రియేటివ్‌ డైరెక్టర్‌ అనే వారు. …

ఎన్నికల సంస్కరణలపై చర్చించాలి !

రెండేళ్లకు ముందే దేశంలోనూ, రాష్టాల్ల్రోనూ ఎన్నికల వేడి అందుకుంటోంది. మోడీని గద్దెదించడమెలా అన్న చర్చలే కానవస్తున్నాయి. తమ హయాంలో ఏవిూ చేశామో చెప్పుకోలని దౌర్భాగ్యంలో ఉన్న విపక్షాలు …

కాబూల్‌లో 150మంది బారతీయుల కిడ్నాప్‌

ఎయిర్‌పోర్టు సవిూపంలో తాలిబన్ల కిరాతకం అయితే వారంతా క్షేమంగానే ఉన్నారన్న కేంద్రం కాబూల్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): అప్గనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు.. తమ నిజస్వరూపాన్ని బయటపెడుతున్నారు. ఇప్పటికే భారత దౌత్య కార్యాలయాల్లో …

తాజావార్తలు