పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు..

ఏ ఇ సతీష్.2 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
పెద్దపల్లి లో మరో అధికారి అవినీతి నిరోధక శాఖ చేతికి చిక్కాడు.పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎ ఇ సతీష్ ,ఓ కాంట్రాక్టర్ వద్ద 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మున్సిపల్ పరిధిలో జరిగిన వర్క్ బిల్లు కోసం కాంట్రాక్టర్ వద్ద నుండి డబ్బులు తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ డి.ఎస్.పి మహేందర్ రెడ్డి , సీఐ లు అవినీతి నిరోధక శాఖ జెడి ఆదేశాల మేరకు దాడులు నిర్వహించినట్లు సమాచారం..

.

తాజావార్తలు