ఏసీబీ వలన డీఈవో రవీందర్

 

మహబూబ్నగర్ (జనం సాక్షి)బీ ఉపాధ్యాయుడికి దక్కవలసిన సీనియారిటీ దక్కక పోవడంతో తనకు న్యాయం చేయాలని డి ఈ ఓను కలవగా 50వేల రూపాయలు డిమాండ్ చేశాడు. ,ఆ ఉపాధ్యాయుడు ఏసీబీ డిఎస్పి కృష్ణ గౌడ్ ను ఆశ్రయించడంతో పథకం ప్రకారం ఉపాధ్యాయుడు డీఈవో రవీందర్ ఇంటికి వెళ్లి 50 వేల రూపాయలు లంచం ఇస్తుండగా ఏసీబీ డిఎస్పి కృష్ణ గౌడ్ బృందం డిఈఓ ని అదుపులోనికి తీసుకొని తన దగ్గర నుండి 50వేల రూపాయలు స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు.