Euro Kids Pre-School ను ప్రారంభించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త
ఎల్బీనగర్ Rock Town Colony లో నూతనంగా ఏర్పాటు చేసిన Euro Kids Pre-School ను ముఖ్య అథితిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త
ఈ కార్యక్రమంలో నిర్వాహకుడు వంశీ, రాహుల్, రిషి, అంకిరెడ్డి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.