అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
ఆర్మూర్ (జనం సాక్షి) : బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ మాతృమూర్తి పరమవదించడంతో వారి పార్థివ దేహానికి బిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి నివాళులర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఆయన వెంట ఆర్మూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ ముఖ్య నాయకులు ఉన్నారు.