విధులు ముంగించుకొని : అనంత లోకాలకు

పిట్లం,(జనంసాక్షి): పిట్లం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బుచ్చయ్య గురువారం రాత్రి విధులు ముంగించుకొని,పిట్లం నుండి తన స్వగ్రామంకు బయలుదేరి వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో సిద్దాపూర్ గ్రామ శివారులోని చెరువుకట్ట సమీపంలో ఈత చెట్టుకు ఢీకొని అక్కడికిక్కడే మృతి చెందినట్లు స్తానిక ఎస్సై రాజు తెలిపారు..ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు.మృతి చెందిన కానిస్టేబుల్ బుచ్చయ్య విధి నిర్వహణలో అధికారులతో,ప్రజల సేవలో ముందుండేవాడని అతని మరణంతో విషాదఛాయలు అలుముకున్నాయి.

తాజావార్తలు