నల్గొండ: అమెరికాలో నల్గొండ యువకుడు మృతిచెందాడు. అమెరికా ఎల్లికాట్ సిటీలో ఈ నెల 19 రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాలోని గుర్రంపోడు మండలం తెరాటి గూడెంకు చెందిన మండలి శేఖర్(28) దుర్మరణం చెందాడు. కాగా రెండేళ్ల క్రితం శేకర్ ఉద్యోగ నిమిత్తం అమెరికా వెశ్లాడు. కొడుకు మరణ వార్తను ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహం స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Other News
- నివాళులు అర్పించిన టిపిసిసి నాయకులు సుజిత్ రావు
- అక్రమంగా నిర్వహించిన రేషన్ బియ్యం పట్టివేత పట్టణ ఎస్సై హరిప్రసాద్ రెడ్డి
- అల్లుడి చేతిలో మామ హతం
- కొండపోచమ్మ ఆలయ అభివృద్ధికి కృషి
- దళిత యూత్ కు రాజకీయాలకు సంబంధం లేదు
- టాటా స్టీల్ చెస్ ఇండియా మహిళల నాల్గవ టోర్నీ
- ఎమ్ ఆర్ ఓ ,మున్సిపల్ చైర్మన్ కు ఘన సన్మానం
- కస్టమర్లకు మెరుగైన సేవలు అందించాలి
- విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేసిన విద్య కమిటీ చైర్మన్ చంద్రశేఖర్
- *రక్తదానం చేసి,మరొకరి ప్రాణాన్ని కాపాడండి*