ఎంతవరకు సురక్షితం బస్ ప్రయాణం ? అధికలోడు నుంచి ఆర్టీసీకి మినహాయింపు ఉందా ?

share on facebook
జనం సాక్షి ఖమ్మం రూరల్ : 30జూలై    ఆర్టిసి లో ప్రయాణం సురక్షితం ఇది అసంస్త  నినాదం కాకరవాయి నుండి ఖమ్మం బస్ లో ప్రయాణం చేసే విద్యార్ధులు ఎంతమంది విద్యార్ధులు బస్ ఫా సులు తీసుకున్నారు  ఎన్ని బస్ లు అవసరం అనే లెక్క లేధా పేరుకు బడి బస్ వేస్తారు దానికి టైమ్ టేబుల్  ఉండదు సొలిపురం బస్ కంటే అరగంట ముందు ఉండాలే ప్రతి రోజు లేటు గానే వస్తది ఇదేవరస దానికి తోడు ఆ బస్ ను వయా తాల్ల చెరువు మీదుగా నడిపిస్తున్నారు దానివల్ల కాలేజీలకు లేటు అవుతున్నదని విద్యార్ధులు ఆ బస్ లో ప్రయాణం  ఇష్టం లేదు అది కూడా సమస్యనే కాబట్టి బడి బస్ లేటు కాకుండా చూడటమే కాకుండా ఆ బస్ వయా దమ్మయిగుడెం ద్వారా నడిపించటానకి ప్రయత్నం చేయాలి అప్పుడే విద్యార్థులకు ప్రయాణికులకు సురక్షితమని విద్యార్థులు కోరుకుంటున్నారు

Other News

Comments are closed.