చండ్రుగొండ జనంసాక్షి (మార్చి 06)స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఆదివారం మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రి కెసిఆర్ అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు కటౌట్లకు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు అంగన్వాడీ టీచర్లకు పారిశుధ్య కార్మికులకు శాలువాతో సన్మానించారు.అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మెచ్చా ఆదేశాల అనుసారం మండలంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.మహిళల ఆత్మగౌరవాన్ని పెంచి వారికి సముచిత స్థానాన్ని కల్పిస్తున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పై మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దారా వెంకటేశ్వరరావు (బాబు),జిల్లా కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్,ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు,ఎంపీటీసీలు భూక్యారాంజీ,లంక విజయలక్ష్మి ,ఉపాధ్యక్షుడు భూపతి శ్రీనివాసరావు,ఉన్న నాగరాజు , నాగేశ్వరరావు,మారుతి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు
Other News
- దేశ రక్షణ, సైనికుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
- నిరుపయోగంగా దౌల్తాబాద్ ప్రయాణ ప్రాంగణం.
- 15వ వార్డులో పడిపోయిన ఇంటిని శుభ్రం చేయించిన కౌన్సిలర్
- మాజీ కార్పొరేటర్ ముద్ర బోయిన శ్రీనివాస్ తో కలిసి మైత్రి నగర్ లో జరుగుతున్న పనులను పరిశీలించిన ఎమ్మెల్యే_దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
- *రైతులు పొలాల్లో జీలుగ సాగుచేస్తే భూసారం పెరుగుతుంది:వ్యవసాయ శాఖ*
- పాఠ్యపుస్తకాలు బూక్కులు లేవు .. యూనిఫామ్ లేదు ...సారు
- కట్టే బోయిన రాములు ఆశయాలను సాధించాలి... * వర్ధంతి సభలో జూలకంటి..
- మానవత్వాన్ని చాటుతున్న కె.ఎస్.ఆర్ ట్రస్ట్ చైర్మన్.....
- *జడ్చర్ల జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు *