జగన్‌ రైతు పక్షపాతి: మంత్రి వనిత

share on facebook

ఏలు రు,మే30(జ‌నంసాక్షి ): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు పక్షపాతిగా పాన నిర్వహిస్తు న్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. శనివారం ఆమె విూడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వ్యవసాయం దండగ అంటూ రైతును పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రైతుకు మేు చేసేవిధంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అండదండు అందిస్తోందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హావిూ మేరకు రైతుకు రూ.13,500 పెట్టుబడి సాయం అందించిన సీఎం జగన్‌కు ధన్యవాదాు తెలిపారు. అలాగే 3 వే కోట్లతో ధర స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతుకు గిట్టుబాటు ధర కల్పించారని పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాు ద్వారా రైతుకు వ్యవసాయ సేమ అందించడమే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. భరోసా కేంద్రాతో రైతుకు ఎంతో మేు జరుగుతుందన్నారు.

Other News

Comments are closed.