సిద్ధించిన సిద్దిపేట రైతన్న చిరకా స్వప్నం

share on facebook

` మెతుకు సీమలో బతుకిక బంగారం
` తరలివచ్చిన గోదావరి జలాు
` తెంగాణ రథ సారథి సాధించిన ఫలాు
` మహోన్నత ఘట్టం ఆవిష్కృతం
` రంగనాయక సాగర్‌ క సాకారం
` అద్భుత ఘట్టాన్ని ఆవిష్కృతం చేసిన కాళేశ్వరం
` రంగనాయక్‌ సాగర్‌తో సిద్దిపేట ధన్యమయ్యింది:మంత్రి కెటిఆర్‌
` తెంగాణ వచ్చినంత సంతోషంగా ఉంది: మంత్రి హరీష్‌ రావు
` తరలివచ్చి సంతసం వ్యక్తం చేసిన అన్నదాతు
సిద్ధిపేట,ఏప్రిల్‌ 24(జనంసాక్షి): కాళేశ్వర ప్రాజెక్టు మహోజ్వ ప్రస్థానంలో మరో కీక ఘట్టం ఆవిష్కారమైంది. గోదావరి కింది నుంచి ఎగిసి పడుతూ పైకి ఎక్కింది. తెంగాణలో ఎత్తయిన ప్రాంతా గొంతును గోదారమ్మ తన నీటితో తడిపింది. ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతం కావడంతో సిద్దిపేట జిల్లా సరికొత్త చరిత్రను లిఖించింది. నాుగేండ్ల క్రితం మేడిగడ్డ వద్ద వెనుకకు అడుగు వేయడం మొదుపెట్టిన గోదావరి.. రంగనాయకసాగర్‌లో కాుమోపడంతో సప్తపదు పూర్తిచేసుకున్నది. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి ఆరోదశ ఎత్తిపోతతో అన్నపూర్ణ జలాశయాన్ని చేరుకున్న గోదావరిజలాు.. రంగనాయక సాగర్‌లోకి వచ్చేశాయి. పది దశ ఎత్తిపోతలో ఏడోదశ సంపూర్ణం అయింది. మొత్తంగా సిద్ధిపేట జిల్లా రైతు క సాకారమైంది. కోటి ఎకరా మాగాణం అన్న నినాదాన్ని ఇప్పుడు సాకారం చేయబోతున్నది. ఇన్ని రోజు బీడువారిన భూముకు గంగమ్మ తల్లి అడుగీడిరది. సీఎం కేసీఆర్‌ భగీరథ ప్రయత్నం, మంత్రి హరీశ్‌రావు నిరంతర శ్రమ ఫలించాయి. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండంలోని చంద్లాపూర్‌ శివారులో మంత్రు కేటీఆర్‌, హరీశ్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టులోని ఏడో దశ రంగసాయక సాగర్‌ ప్రాజెక్టుకు సంబంధించిన పంప్‌హౌస్‌ వెట్‌రన్‌ను ప్రారంభించడంతో గంగమ్మ సిద్దిపేట జిల్లాలో అడుగు పెట్టింది. రంగనాయకసాగర్‌ ప్రాజెక్టుతో సిద్ధిపేట నియోజకవర్గంలో 71,516 ఎకరాకు సాగునీరు అందనుంది. రంగనాయకసాగర్‌ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం మూడు టీఎంసీు. రాజన్న సిరిసిల్లా జిల్లాలోని క్షా 14వే ఎకరాకు సాగునీరు అందనుంది. దీంతో సిద్దిపేట జిల్లాలోని బీడుభూమును గోదావరి జలాతో తడుపాని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన భగీరథ యజ్ఞం ఫలించింది. అసాధ్యమనుకొన్నదాన్నిసుసాధ్యం చేయడంద్వారా సీఎం కేసీఆర్‌ తమ సాగునీటి కష్టాను తీర్చారని రైతు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు కష్టం ఫలించి పొలాన్నీ కాళేశ్వరం జలాతో తడుస్తాయని సంబురపడుతున్నారు. ఇక రెండు పంటకు నీళ్లు వస్తాయని రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చందలాపూర్‌ శివారులో నిర్మించిన రంగనాయకసాగర్‌ ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసే కార్యక్రమాన్ని మంత్రు కేటీఆర్‌, హరీష్‌రావు ప్రారంభించారు. రిజర్వాయర్‌లో 134.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాుగు మోటార్లను ఏర్పాటు చేశారు. ఒకే ఒక మోటార్‌ 24 గంటల్లో 0.25 టీఎంసీ నీటిని ఎత్తిపోసే సామర్థ్యంతో పనిచేస్తాయి. మూడు టీఎంసీ కెపాసిటి కలిగిన రిజర్వాయర్‌లో నాుగు మోటార్లు మూడు రోజు నడవగా రిజర్వాయర్‌ నిండుతుంది. ఇక్కడి నుంచి మ్లన్నసాగర్‌, మ్లన్న సాగర్‌ నుంచి కొండపోచమ్మ సాగర్‌ ప్రాజెక్టులోకి నీటిని తరలిస్తారు. మ్లన్నసాగర్‌ ప్రాజెక్టు పను ఇంకా పూర్తి కాకపోవడంతో బైపాస్‌ కాువ ద్వారా నేరుగా గజ్వేల్‌ నియోజకవర్గం, కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్‌లోకి నీటిని పంపింగ్‌ చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే శ్రీరంగనాయక సాగర్‌లో దశవారీగా మొదట ఒక టీఎంసీ నీటిని నింపి ప్రాజెక్టు కట్ట సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. అన్ని సవ్యంగా ఉంటే మరో టీఎంసీ, ఆ తర్వాత ఏ సమస్య రాకపోతే పూర్తి రిజర్వాయర్‌ నింపుతారు. ఈ రిజర్వాయర్‌ ద్వారా నియోజకవర్గంలో దాదాపు 70కిపైగా చెరువుల్లోకి నీటిని నింపేలా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాజెక్టుల్లో నీరు నింపడం ద్వారా సిద్దిపేట జిల్లాలో 70మే, రాజన్న సిరిస్లి జిల్లాలో 30వే ఎకరాకు సాగునీటిని అందించనున్నారు. కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేు, సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు పద్మాకర్‌, ముజమ్మిల్‌ఖాన్‌, సిద్దిపేట సీపీ జోయల్‌డేవిస్‌ స్థానిక ప్రజాప్రతినిధు, సర్పంచ్‌ు పాల్గొన్నారు. అంతకుముందు సిద్ధిపేట జిల్లాలోని రంగనాయక స్వామి దేవాయంలో మంత్రు హరీశ్‌రావు, కె.టీ రామారావు పూజు నిర్వహించారు. రంగనాయక స్వామికి మంత్రు ప్రత్యేక పూజు నిర్వహించారు.
రంగనాయక్‌ సాగర్‌తో సిద్దిపేట ధన్యమయ్యింది
విూడియాతో మంత్రి కెటిఆర్‌
సిద్దిపేటకే కాదు రాజన్న సిరిస్లి జిల్లాను కూడా రంగనాయక సాగర్‌ ప్రాజెక్టు సస్యశ్యామం చేస్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌కు సిద్ధిపేట అంటే అమితమైన ప్రేమ. సిద్దిపేట ప్రజు ధన్య జీవు. చిరస్మరణీయ ఘట్టం మా చేతు విూదుగా ప్రారంభం కావడం మా అదృష్టంగా భావిస్తున్నాం అని కెటిఆర్‌ అన్నారు. ఈ ప్రాజెక్టుతో ఆరు నియోజకవర్గాకు శాశ్వతంగా సాగునీరు అందనుందన్నారు. కాళేశ్వరం నిర్మాణంలో సీఎం కేసీఆర్‌ ఆలోచనకు అనుగుణంగా హరీశ్‌రావు శ్రమించారు. కాళేశ్వరం నిర్మాణంలో శ్రమించిన హరీశ్‌రావుకు అభినందను. మెతుకు సీమ తెంగాణకు బువ్వ పెట్టే జిల్లా కావాని కోరుకుంటున్నా. కాళేశ్వరం నిర్మాణంలో సీఎం కేసీఆర్‌ ఆలోచనకు అనుగూణంగా హరీశ్‌రావు శ్రమించారని కొనియాడారు. రంగనాయక సాగర్‌ ప్రారంభం తరవాత మంత్రి హరీష్‌ రావుతో కసి కెటిఆర్‌ విూడియాతో మాట్లాడారు. హరీశ్‌రావు నాయకత్వంలో కార్మికు కాంతో పోటీపడి శ్రమించారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో, మంత్రి హరీశ్‌రావు శ్రమతో తెంగాణ రాష్ట్రం కోటి ఎకరా మాగాణం క త్వరలో సాకారమవుతుంది. రాబోయే రోజుల్లో తెంగాణలో నాుగు విప్లవాు చూడబోతున్నాం. హరితవిప్లవం, మత్స్యసంపద పెరిగి నీలి విప్లవం, పాడి రైతు క్షీర విప్లవం తీసుకువస్తారు, గొర్రె పెంపకం ద్వారా గులాబి విప్లవం వస్తుందన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచే అగశ్రేణి రాష్ట్రంగా తెంగాణ నిుస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. ప్రాజెక్టు నిర్ణాణంగా శ్రమించిన కార్మికుకు, ఇంజినీర్లకు కృతజ్ఞతు తెలిపారు. అలాగే ప్రాజెక్ట్‌ కోసం భూములిచ్చిన రైతుకు ధన్యవాదాు తెలిపారు. వారి రుణం తీర్చుకోలేమన్నారు.
తెంగాణ వచ్చినంత సంతోషంగా ఉంది
విూడియాతో మంత్రి హరీష్‌ రావు
ఆనాడు తెంగాణ ప్రకటన వచ్చిన రోజు ఎంతో సంతోషంగా ఉందో… ఇప్పుడు సిద్దిపేటకు గోదావరి తరలిరావడంతో కూడా అంతే సంతోషంగా ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం అంటే దశాబ్దాు కాదని మరోసారి సీఎం కేసీఆర్‌ నిరూపించారని అన్నారు. దేశ చరిత్రలోనే ఒక టర్మ్‌లో జగరడం తెంగాణకే సాధ్యమయ్యిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో కూలీ కృషి మరువలేం. సిద్ధిపేటకు గోదావరి జలాు రావడం దశబ్దా క.. సీఎం కేసీఆర్‌ అవిశ్రాంతంగా శ్రమించి సిద్దిపేట వాసు చిరకా స్వప్నాన్ని నెరవేర్చారు. ప్రాజెక్టు నిర్మాణంలో శ్రమించిన అందరికీ కృతజ్ఞతు. సమైక్యరాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో ఒక ఎకరానికి నీళ్లు రాలేదు. కామైతే తప్ప కడుపు నిండని పరిస్థితి ఉండే. క్షలాది మంది మధ్య జరుపుకోవాల్సిన అపురూప ఘట్టాన్ని కరోనా వ్ల నిరాడంబరంగా జరుపుకుంటున్నామని అన్నారు. తెంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం మాదిరిగానే ఈ జ
సాధన ఉద్యమం విజయవంతం అయింది. కేసీఆర్‌ క సాకారమైంది.ఒక్క ఇు్ల కూడా ముంపునకు గురికాకుండా 3 టీఎంసీ నీటి సామర్థ్యంతో రంగనాయక సాగర్‌ ప్రాజెక్టు నిర్మించుకోవడం ఒక అరుదైన ఘట్టం అన్నారు. ఇది సీఎం కేసీఆర్‌, తెంగాణ ప్రభుత్వ పనితీరు కు గొప్ప నిదర్శనం. భూములిచ్చి త్యాగాు చేసిన రైతుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. విూ త్యాగాు మరువలేనివి. త్యాగాు చేసిన రైతు పేర్లు సువర్ణాక్షరాతో లిఖించబడి ఉంటుంది. రంగనాయక సాగర్‌ ప్రాజెక్టుతో సిద్దిపేట నియోజకవర్గంలో 71,516 ఎకరాకు సాగునీరు అందుతుంది. చెరువు, కుంటు నిండుతాయని తెలిపారు. కాళేశ్వరం చేపట్టిన నాటినుంచి కేసు వేసి అన్ని రకాుగా అడ్డుకున్నారని, ప్రజు కూడా అనుమానం పడ్డారని హరీష్‌ రావు అన్నారు. అయితే ఆ కను సాకారం చేసిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని, అందులో భాగస్వామ్యం అయినందుకు తనకు గర్వకారణంగా ఉందన్నారు.

Other News

Comments are closed.