అంకుల్‌ చంద్ర ఆశ్రమంలో తొక్కిసలాట: 9మంది మృతి

జార్ఖండ్‌: ఆశ్రమం గేటు దగ్గర భక్తుల మధ్య తొక్కిసలాట చోటుచేసుకోవడంతో తొమ్మిది మంది మరణిచగా, 30 మంది గాయపడ్డారు. జార్ఖండ్‌లోని దేవ్‌గఢ్‌లో ఆదివారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అంకుల్‌ చంద్ర ఆశ్రయం 125వ వార్షికోత్సవాల సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో తొమ్మిది మంది మరణించారు. అని ఎస్పీ సుబోథ్‌ ప్రసాద్‌ వెలేరులకు తెలిపారు.