అంచనాల కమిటీ భేటీ
హైదరాబాద్ : శాసనసభ కమిటీ హాల్లో శనివారం అంచనాల కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో రవాణాశాఖ, ట్రాఫిక్ విభాగాలపై సమీక్షలు జరుపుతారు.