అండర్‌-19లో న్యూజిలాండ్‌లో లక్ష్యం 210

టౌన్స్‌విలీ: అండర్‌ -19 వన్డే ప్రపంచకవ్‌లో సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడిన భారత్‌ 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసి 210 పరుగుల విజయలక్ష్యాన్ని న్యూజిలాండ్‌ ముందు వుంచింది. భారత ఆటగాళ్లు చోప్రా 52, అపరాజిత్‌ 44, చంద్‌ 31 పరుగులు సాంధించారు.