అంతర్జాతీయ క్రికెట్‌కు లక్ష్మణ్‌ గుడ్‌బై

హైదరాబాద్‌: అంతర్జాతీయ క్రికెట్‌కు వీవీ.ఎస్‌ లక్ష్మణ్‌ గుడ్‌బై చెప్పాడు. ఈ రోజు ఆయన పాత్రీకేయిల సమావేశంలో అధికారికంగా ఆయన ప్రకటించాడు. తక్షణమే అంతర్జాతీయ క్రికెట్‌ నుండి వైదోలుగు తున్నట్లు ఆయన చెప్పాడు. విరమణకు ఇదే సరైన సమయమని నా సుధీర్ఘ ప్రయాణంలో నాకు సహకారం అందిచిన వారందరి ధన్యవాధాలు తెలిపాడు. క్రికెట్‌ ద్వారా నాకు దేశానికి సేవ చేసే అవకాశం లభించిందని ఆయన అన్నారు.