అంతర్ రాష్ట్ర జల వివాదాలపై కమిటీ ఏర్పాటు
హైదరాబాద్: అంతర్ రాష్ట్ర జల వివాదాలపై రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక సలహా కమిటీని ఏర్పాటు చేసింది. సాంకేతిక సలహా కమిటీ చైర్మన్‌గా రిటైర్డ్ ఈఎస్సీ గోపాల్‌రెడ్డిని నియమించింది. కమిటీలో సభ్యులుగా రిటైర్డ్ సీఈలు అబ్ధుల్వ్రూఫ్, వేగుగోపాల్రావులను నియమించింది.