అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

శ్రీకాకులం : ముంబయి నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీసులు ఈరోజు రాత్రి అరెస్టు చేశారు. బంగారం విలువ సుమారు రూ.కోటి ఉంటుందని పోలీసులు తెలియజేశారు.