అక్రమంగ ఇసుక తరలిస్తున్న 6వాహనాలను పట్లుకున్న రెవెన్యూ అధికారులు

హైదరాబాద్‌: భద్రాచలం మండల కేంద్రంలోని కొల్లుగూడెం గ్రామంలో రెవెన్యూ అధికారులు అక్రమంగ ఇసుకను తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను పట్లుకున్నారు. యజమానులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు భద్రచలం తహసీల్దార్‌ తెలిపారు. వాహనాలను పోలీసు స్టేషన్‌కు తరలించారు.