అత్యవసర వైద్యసేవల నిర్వహణను సందర్శించిన అబ్దుల్‌ కలాం

హైదరాబాద్‌: అత్యవసర వైద్యసేవల నిర్వహణలో ఉన్న ఈఎంఆర్‌ఐ ప్రధాన కార్యాలయాన్ని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం నేడు సందర్శించారు. దేశవ్యాప్తంగా అత్యవసర సేవల విభాగంలో 108 సర్వీసుల్ని నిర్వహిస్తున్న ఈఎంఆర్‌ఇ సంస్థకు అబ్దుల్‌కలాం గౌరవ చైర్మన్‌గా వ్వవహరిస్తున్నారు. ఈఎంఆర్‌ఐ సీఈవో సబోధ్‌, జీవీకే రైర్మన్‌ కృష్ణారెడ్లితో పాటు గంటపాటు సమావేశమయ్యారు.