అద్వాని ఇంట్లో ఎన్డీయే భేటి

ఢిల్లీ: భారతీయ జనతపార్టీ సీనియర్‌ నేత ఎల్‌ కె అద్వాని ఇంట్లో ఎన్డీయే నేతలు సమావేశం కానున్నారు రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్నది ఎన్డీయే తరపున ప్రకటించనున్నారు. ఈ సమావేశానికి శివసేన హాజరుకావడం లేదు.