అధికారులతో మంత్రుల సమీక్ష

వరంగల్‌: వివిధ ప్రభుత్వం శాఖ అధికారులతో మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజుసారయ్య కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యసదుపాయాలపై  అధికారులతో చర్చించారు. ఈ కార్యామ్రమానికి కలెక్టర్‌ రాహుల్‌బొజ్జ, జేసీ తదితరులు హాజరయ్యారు.