అధ్వాన్నంగా ప్రభుత్వాసుపత్రులు పోంగులేటి

 

హైదరాబాద్‌ రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రులు అధ్వాన్నంగా తయారయ్యాయని, వీటన్నింటిపై ప్రభుత్వం సమగ్ర నివేదిక తెప్నించుకోవాలని ఎమ్మెల్సీ పోంగులేటి సుధాకర్‌రెడ్డి కోరారు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికి రోగులకు సరైన సేవలు అందడం లేదని… కనీస సౌకర్యాలు లేదని అయన అరోపించారు.