అనంతపురం,రాయదుర్గంలో వైకాపా ముందంజ

అనంతపురం: అనంతపురం,రాయదుర్గం  నియోజకవర్గల్లో వైకాపా ఆధిక్యంలో కొనసాగుతోంది.రాయద్గుంలో ఎనిమిదో  రౌండ్‌ పూర్తియ్యేసరికి 17,408,ఏడోరౌండ్‌ ముగిసేసరికి అనంతపురంలో 11994 ఓట్ల ఆధిక్యంలో ఆ పార్టీ అభ్యర్థులు ఉన్నారు.