అనంతపురంలో కాంగ్రెస్‌,తెదేపా నుంచి డబ్బు స్వాదీనం

అనంతపురం: డి.హిరేహాల్‌ గ్రామంలో ఓటర్లకు డబ్బు పంచుతున్న కాంగ్రెస్‌ నుండి 60,000 టిడిపి నుండి 20,000 స్వాదినం చేసుకున్నట్లు వారి కేసు నమోదు చేసామని ఎసై జమాల్‌ బాషా తెలిపారు.