అనంతపురంలో జిల్లాలో ఇద్దరి దారుణ హత్య

అనంతపురంలో: జిల్లాలోని తలుపుల మండలం బట్రేపల్లి జలపాతం సమీపంలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని దుండగులు వీరిని నరికి చంపారు. హత్యకు గురైన వ్యక్తులను తలుపుల మండలం వేవులపల్లి వాసులుగా గుర్తించారు.