అనారోగ్యంతో బాబాసాహెబ్‌ కన్నుమూత

 

ముంబయి: సీనియర్‌ ఎన్పీసీ నేత, మహరాష్ట్ర అసెంబ్లీ బాబాసాహెబ్‌ కుపెకర్‌ (70) మాజీ సబాపతి మృతి. అనారోగ్యంతో ముంబయిలోని ఓ అసుపత్రిలో చికిత్స పోందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. అయనకు భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 1999 నుంచి 2004 వరకు కాంగ్రెస్‌ -ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వంలో వివిధ శాఖలకు మంత్రిగా బాద్యతలు నిర్వహించారు.