అనుమానాస్పదతో విద్యార్థిని మృతి

గుంటూరు: గుంటూరు జిల్లా ఆత్మకూరులోని ఓ ప్రవేటు మెడికల్‌ ఐసీ కళాశాలలో అరుణకుమారి అనే బైపీసీ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విద్యార్థినిది మాచర్ల మండలం రాయవరం గ్రామం