అన్నపూర్ణ దేవి గా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు

ఝరాసంగం సెప్టెంబర్ 28 దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలను ఆలయ ఈ ఓ శశిధర్ అర్చకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు బుధవారం భక్తులకు అన్నపూర్ణ దేవి అవతారంలో దర్శనం ఇచ్చింది.ఆలయంలో అర్చకులు సిబ్బంది ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులకు ప్రసాదం అంద జేశారు.ఈ కార్యక్రమంలో సిబ్బంది, అర్చకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.