అన్సారీకి మద్దతు తెలిపిన సీపీఐ

హైదరాబాద్‌: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి హమీద్‌ అన్సారీకి తాము మద్దతు తెలుపుతున్నట్లు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.