అప్పు తీర్చలేదని తిలక్ అనే యువకుడి కిడ్నాప్

నెల్లూరు:నాయుడు పేట మండలం జువ్వలపాలెంలో వడ్డీ వ్యాపారి నిర్వాకం బయటపడింది. రూ.4లక్షల అప్పు తీర్చలేదని తిలక్ అనే యువకుడిని రసూల్ అనే వడ్డీ వ్యాపారి కిడ్నా చేశాడు