అరుగు ………. ఊరు ముచ్చట్లకు నెలవు కష్ట సుఖాల
కలబోతలకు సాక్షి తరతరాల వారసత్వ ఆసనం పండగ పబ్బాలకు కొలువు దీరేది బాటసారులకు సేదతీర్చే వేదిక అవ్వ తాతల ఉప్పోస ముచ్చట్లతో మనసును తేలిక చేసుకునే నిలయం అమ్మ నాన్నమ్మ ల ఎతలకు తార్కాణం కచ్చకాయలు, అష్టాచమ్మ పుంజీతం పచ్చీస, కైలాసం ఆటలకు విడిది ఊర్లో గుప్పుమనిపించే వినోద,విషాద వార్తల సమాహారాల మా అరుగుఛానల్ ఎన్ని కష్టాలు చవిచూసిందో….